జీవితం,జీతం.........
జీవితానికి జీతం అవసరమే కానీ ఆ జీతం సంపాదించడమే జీవితం కాకూడదు కదా.
ఆ జీతం గురించి నువ్వు ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు atleast నిన్ను ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళతో నిజం చెప్పకపోవడం కంటే దురదృష్టం ఇంకా ఏమైనా ఉంటుందా. నువ్వు ఎదిగితే సంతోషించే వారు, నీ దుఖం లో నేనున్నా అనే స్నేహితులు లేకుండా ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్న పెద్ద తేడ ఏమి ఉండదు. జీతం కేవలం ఒక number మాత్రమే కానీ జీవితం లో నా అనుకునే వాళ్ళ దగ్గర కూడా దాచిపెట్టెంత విషయం దాంట్లో లేదు.
ఎప్పటికైనా నువ్వు మారితే ఆనందించే వారిలో మొదటి వరసలో నే ఉంటా
No comments:
Post a Comment