Monday, December 5, 2011

అనగనగా ఓ SOC


onsite నుంచి రాగానే,అందరి లాగే chacolates @ mydesk అని మెయిల్ పెట్టా. ఎప్పుడు ఏది ఫ్రీ గ వస్తుంది అని ఎదురు చూసే నా TM తన సంచి త్జో సహా వచేసాడు, సరేలే మన TM ఈ కదా ఓ నాలుగు ఎక్కువ తీస్కున్న పర్లేదు అని చూస్తున్న నాకు షాక్ ఇస్తూ 4 మిగిల్చాడు, ప్రాజెక్ట్ లో మిగిలిన 16 మందికి. మిగిలిన నాలుగిట్ని౧౬ ముక్కలు చేసి తిరుపతి ప్రసాదం లా పంచా, ఈ పాటి ముక్క కి మళ్ళి మెయిల్ బొక్క అని కొంత మంది మనసులో (నాకు వినపడేలా...) అనుకుని ముక్క నోట్లో వేసుకొని, ముక్క (అదే chacolate ముక్క) దాత సుఖీభవ అని దీవించి వారి వారి ఉచితాసనలలో ఆసీనులై, ఎప్పట్లాగే మానిటర్ ని చూస్తూ mouse ని కదిలిస్తూ ప్రపంచాన్ని ఆ mouse కదలికలతో కంట్రోల్ చేస్తున్నంత buildup తో పనిలో మునిగిపోయారు. ఒక సంవత్సరం తర్వాత ఇండియా ఆఫీసు వచేసరికి ఊరిమే ఉత్సాహంతో కాంపస్ మొత్తం తిరుగుదామని బయల్దేరిన నాకు ఎదురుగ TM . శకునం బాలేదని వెళ్లి నా cubicle లో కూర్చున్న. వెంటనే ఆయనే నా cube కి వచ్చి నీతో పర్సనల్ గా మాట్లాడాలి అన్నాడు. నాకు మీకు పర్సనల్ ఎంటి అనబోయి, మాట్లాడేది TM తో అని గుర్తొచ్చి మాటని మింగేసి అడుగు ముందుకువేసా. పాత NTR సినిమా  లో విల్లన్ డెన్ లా ఉండే ఆ కాన్ఫెరెన్స్ రూం కి వెళ్తూనే ఏవో చిన్న నాటి (అంటే ఓ సంవత్సరం ముందువి) చిలిపి పనులు గుర్తొచ్చి నవ్వుతున్న నన్ను ఒక ఇయర్ అరణ్యవాసం పంపిన నీకు బుద్ది రాలేదు అని ఆయనో చూపు, సమాధానంగా కుక్క తోక వంకర అన్నట్టు నేనో చూపు, వీడితో కళ్ళతో మాట్లాడితే క్లారిటీ లేదని నోటితో మాట్లాడడం మొదలెట్టాడు.


ఎప్పట్లాగే, అందరు managers లాగే you are very important resource, we have got very good feedback from customer about you, i want to give you the best work in the industry. next we are gonna work in a SOC project. Its state-of-the ఆర్ట్ SOC project, our company future is dependent on that projects success. అని ఆల్రెడీ బాగా prepare అయిపోయిన ఒక పేరాగ్రాఫ్ ని అప్పజెప్పి ఓ రెండు గ్లాసుల నిల్లు తాగాడు. నూతన్ ప్రసాద్ దేశం క్లిష్టపరిస్తితిలో ఉంది అని డైలాగ్ గుర్తొచ్చి వెంటనే నవ్వోచి ఇప్పుడు కూడా నవ్వితే అయన ఎదుస్తాదేమో అని గుర్తొచ్చి ఆయనలాగే గంబిరంగా పేస్ పెట్టి ఉందా అయిపోయిందా అనట్టు చూస్తున్న నా వైపు అప్పుడేనా అన్నట్టు ఓ నవ్వు నవ్వి, ప్రాజెక్ట్ గురించి చెప్పడం మొదలెట్టాడు. మొదటి రోజే ఏంట్రా ఈ మోత అని మనసులో అనుకోని ఎంత బాగా చెప్తున్నారో అన్నట్టు చూస్తున్న నాతో so i hope you will be interested in this project, i will finalize your name and will inform everyone that you will be working in this project, from afternoon you can start working అంటూ ఈ రోజు కి ఇంతే సంగతులు అని న్యూస్ రీడర్ వార్తలు చదివినట్టు చెప్పేసి do you have anything to ask అంటూ ఎదవ ప్రశ్నవేసాడు, ఆల్రెడీ ఆకలిగా ఉన్న నేను మళ్ళి ఎడిన అడిగితె లంచ్ బ్రేక్ లో కూడా బ్రేక్ లేకుండా మాట్లాడగల అయన నైపుణ్యాన్ని తెలిసిన వాడ్ని కాబట్టి లేదు మహా ప్రభో మీరు ఎలా అంటే అలాగే అని బయటికి నడిచా.


అయన చెప్పినదాన్ని బట్టి చుస్తే అసలు ఇంట మంచి అవకాశం  మళ్ళి రాదేమో అనిపించింది. సరేలే ఇప్పటి వరకు ఇలాంటి project చేయలేదు కదా మనకు బాగా ఉంటది  అని ఆనందంగా ఉన్నా. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పగానే పక్కనుండే ponnu (అరవం లో అమ్మాయి) చిలిపిగా చూస్తూ వెకిలిగా నవ్వినప్పుడైన గుర్తుపత్తల్సింది ఎక్కడో ఏదో తేడ జరిగుతుంది అని. లోకంలో నమ్మలేనిది ముగ్గురు Salesmen , Politicians  , Managers అన్న సత్యాన్ని నిజం చేస్తూ, అయన నిజ స్వరూపం త్వరలోనే తెలిసొచ్చింది

ప్రాజెక్ట్ మొదలైన మూడో రోజు నుంచే

రోజుకో రెండు స్టేటస్ కాల్స్ అంట, ఏనుగులతో తొక్కించాలి ఒప్పుకున్నా వాడ్ని.....
మేనేజర్ కి తెలివి లేదు lead కి బుర్రే లేదు....
దీనికి  తోడు భత్రుహరి చెప్పినట్టు ముర్ఖుడ్ని మార్చలేం అనేందుకు example గా బాగా తెలివైన ఒక భీకర consultant ,

పరమానందయ్య శిష్యులు ఎంత తెలివైన వాళ్ళో చూడలేదు కానీ, మరో ప్రదేశం లో పని చేస్తున్న ఆ engineers  మాత్రం వాళ్ళని మించి పోయే తెలివితేటలు కలిగి ఉన్నారు.

చూడాలి ఎన్ని రోజులో ఇలా.............





Monday, October 10, 2011

Im back

yes im back, back to wipro after a year of being in wat i feel is hell, i was thinking i am back to where i belong, well i get connected with everthing and wil have a bond with each and everything let it b my chair or sitting place or the people around my place, this may seem stupid for some :)

well after i m back i couldn't see anyone i know, except my manager and this place no more seems the same which i left a year back.no one to talk with during coffee time, no one to go out on a walk around the campus after lunch, no one to poke. No moche, no bobby, no mama, no mam, no vipin,harish, imtiyaz, sriram all left, some for some other onsite, someof  them left the company. i am sure i m not gonna get any team  like that again. all the old memories started pouring in after coming to my cubicle after a year.    
probably it takes another week or so for things to get settled. may b 2/3 more posts in this blog before becoming busy again :)

Friday, September 9, 2011

సింగపూర్ లో మూడురోజులు

సింగపూర్ కి వెళ్దామని చివరి వారం లో నిర్ణయించుకొని బయల్దేరం. వీసా రావడానికి ౩ రోజుల సమయం పడుతుందని తెలిసి 23న అప్లై చేసాం 29 రాత్రి కి బస్సు లో వెళ్దామని ప్లాన్. 26 తారిఖు కల వీసా వస్తుందనే ధిమాతో ఏదో మూలా వస్తుందో రాదో అని చిన్న అనుమానం, అదృష్టమో దురదృష్టమో అనుకున్నట్టుగానే 26నే వీసా వచ్చింది ;).  దురదృష్టం ఎందుకన్నానో ముందు ముందు  తెలుస్తుంది :). 
వెళ్ళే ముందే అక్కడికి ముందే వెళ్ళిన నా స్నేహితులతో అక్కడి విశేషాలు, బస, సిటీ లో తిరిగే ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్న . Universal స్టూడియో   తినే వస్తువులు బాగా కాస్ట్లీ అని తెలుసుకొని వెళ్లేముందే ఓ 100 ringgit తో biscuits, bread తీస్కోని బయల్దేరా. సామానంత సర్దేసుకొని ప్రయాణం రోజు బస్సు స్టాండ్ కి బయల్దేరా. 9:30 కి రావాల్సిన బస్సు 10:30 కి రాణే వాచింది (vachindi అని కవి హృదయం :)). బస్సు ఎలా ఉంటాడో అని అనుకుంటున్నా నా బయాన్ని పోగొట్టేల ఉంది బస్సు. మంచి మసాజ్ సీట్స్ తో.అలా 8 గంటల ప్రయాణం తర్వాత సింగపూర్ సరిహద్దులో immigration and customes check. passport లో బాగా జుట్టు ఉన్నపటి నా ఫోటో ని ఇప్పటి నా హెయిర్ స్టైల్ ని చూసి immigration అమ్మాయి, అమాయకంగా ఒక చూపి చూసి తనతో లోపలి తీస్కోని   వెళ్ళింది, సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిన నన్ను తన ముందు కూర్చోబెట్టి ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళింది. సిగ్గు పడుతూ బొటనవేలు ని నెల కి రాస్తున్న నేను రూం లోకి ఎవరో ఇద్దరు బాగా బలంగా ఉన్న పెహల్వన్ లు రావడం గమనించలేదు, వస్తూనే wats ur name? wer r u frm? అంటూ ప్రశ్నల వర్షం మొదలెట్టారు, అప్పటి వరకు వేరే తరహ వర్షం లో తడిసి మోద్దవుతున్న నేను ఈ మనుషులని చూడగానే ముందు కంగారుపడి, తర్వాత bayapadi aa వెంటనే ఆలోచనలో పడ్డా, సీట్ కి ఉన్న cushion బానే ఉండటం వాళ్ళ ఈ  పడ్డం తో దెబ్బలు తగల్లేదు, వెంటనే తమాయించుకొని సమాదానలివ్వడం   మొదలెట్టా. వాళ్ళు అడిగిన ప్రశ్నలు, నా సమాధానాలు ఇక్కడ రాయడం కంటే నా జీవిత చరిత్ర పుస్తకం రాయడం చాల ఈజీ. చివరకి అ ఫోటో లో ఉంది నేనే అని confirm చేసుకొని సింగపూర్ లోకి వదిలారు.   సింగపూర్ లో మూడు రోజులు అనే సినిమా మొదటి సీన్ ఇంత బాగా వస్తుందని ఉహించని నేను, ఉపిరాడనంత ఆనందంతో immiggration ఆఫీసు బయటకి వచేసరికి నేను తెచిన biscuits, బ్రెడ్ ఉన్న బస్సు సింగపూర్ సిటీ మద్యలోకి చేరిపోయింది మమ్మల్ని సరిహద్దు దెగ్గరే వదిలేసి :(.


p2 నేను P1

 ఇక్కడే అసలు ట్విస్ట్ కధలో, నాతో వచ్చిన ఇద్దరిలో ఒకడికి భయం, ఇంకొడికి డబ్బులు ఖర్చు చేయడం అంటే భయం, వాళ్ళని p1,p2 అని పిలుద్దాం ఈ కదా మొత్తం confusion లేకుండా. సింగపూర్ పొలిమేరాల నుండి బస కి  వెళ్ళడానికి p2 MRT స్టేషన్ వెతకడానికి మా ఇద్దరినీ తీస్కోని ఒక 40 mins ఆ immigration ఆఫీసు చుట్టూ ప్రదక్షిణ చేపించి చివరికి నాకు నీరసం p1 కి ఆయాసం వచ్చాక, ఇంకా మా వాళ్ళ కాదు మహాప్రభో అని కాళ్ళ వెళ్ళ పడి టాక్సీ లో బయల్దేరం. బస కి చేరే వరకు మా ఇద్దరి వంక ఒక పది హత్యలు చేసి తీహార్ జైలు లో శిక్ష అనుబవిస్తున్న  ఖైదిల్లా చూడటం మొదలెట్టాడు p2 .అక్కడనుంచి రూం కి  చేరుకొని ముందు తిని కొంచెం ఓపిక వచ్చాక స్నానం చేసాం అనిపించి ఊరు చూడటానికి బయల్దేరం ఇంతలోనే రిటర్న్ టికెట్స్ మిస్ అయ్యాయని p2 బాంబు పేల్చాడు, ఎం చేయాలో అర్ధం కాకా ఆ బస్సు agent కి ఫోన్ చేసి వాడి ఆఫీసు వెతుక్కుంటూ బయల్దేరం. ఓ అరగంట నడిచి  చివరికి ఎలాగో వాడి ఆఫీసు పట్టుకొని దుప్లికాతే టికెట్ తీస్కున్నం. ఇందాకటి p2 చూపుకే తట్టుకోలేని మేము మళ్ళి టాక్సీ  అంటే వాడు ఈ టాక్సీ కిందో తోసేస్తాదేమో అని బయపడి వాడి వెనకాలే నడుస్తూ MRT స్టేషన్ కి వెళ్లి రైలేక్కం క్లార్క్ quay అనే ప్లేస్ కి . ఇక్కడ p1 వాడి DSLR కెమెరా తో వాడి ఫోటోగ్రఫి skills చూపించడం మొదలెట్టాడు, తోక ఎత్తిన కాకి, తోక దించిన కాకి, పిండం తింటున్న కాకి అలా కనిపించిన ప్రతిదాని ముందు నిలబడి వెనక ఉన్న వాటిల నిలబడి పోస్లివ్వడం భరించలేక ఎలాగో avoid చేయాలనీ నిర్ణయించుకొని దేగ్గర్లో ఉన్న  బోటు షికార్ కి వెళదాం అని మొదలెట్టా. అనుకున్నట్టుగానే p2 ముందు దరెంతో కనుక్కో అన్నాడు నాకు  చిర్రెతుకొచ్చి మీరు వస్తే రండి లేదంటే నేను  వెళ్త అని బయల్దేరా చేసేదేం లేక నాతోనే వచేసారు. సింగపూర్   లో చూడదగ్గ ప్రదేశాలన్నీ ఆ నది వడ్డునే ఉన్నాయి. బోటు లో మధ్యలో దిగి నడిచి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం, నేను అడగ్గానే p1 ఒప్పెస్కున్నాడు వాడి కాకి ఫొటోస్ కోసం, p2 ఇక  చేసేదేం లేక మాతో పాటే దిగేసాడు. అక్కడే సింగపూర్ నేషనల్ symbol Marlion  statue , marina bay sands హోటల్, డబల్ హేలికాల్ బ్రిడ్జి, సింగపూర్ flyer ఉన్నాయి. ఆ బ్రిడ్జి ఎందుకో నాకు బలే నచ్చింది.

అలా ఆ రోజు ఆ నది తీరం లో ఉన్న అన్ని ప్రదేశాలను చుట్టేసి రూంకెళ్ళి పోయాం.మర్నాడు ఉదయం లేచి త్వరగా రెడీ అయిపోయి universal స్టూడియో కి  బయల్దేరం. అక్కడ చూడటానికి పెద్దగా ఏమిలేదు, చిన్న పిల్లల attractions ఎక్కువ, కానీ రెండు roller costers మాత్రం బాగా ఉన్నాయి.

   
ఆ రోలరు కస్టర్ దెగ్గరే p1 తన భయాన్ని బయటపెట్టాడు, ఏ రైడ్ కి వెళ్దాం అన్నా నేను రాను మీరు వెళ్ళండి అనేవాడు ఏరా అంటే నాకు ఇక్కడే బాగా ఉంది అని వాడి కెమెరా తో ఫోటో తీయడం స్టార్ట్ చేసే వాడు దీనికంటే ఆ లైన్ లో నిలబడి ఏదో ఒక రైడ్ ఎక్కడం బెటర్ అని కనిపించిన ప్రతి రైడ్ ఎక్కడం మొదలెట్టా. ఆ రోజు సాయంత్రం సాంగ్స్ అఫ్ ది సి అని ఒక musical షో కి వెళ్లి రాత్రి కి రూం కి చేరుకున్నాం. 

మర్నాడు ఉదయమే వినాయక చవితి కావడం తో గుడికేల్డం అన్నడు p1 , నాకు ఎందుకల అని పించింది నేను రాను మీరు వెళ్ళండి అనేస మళ్ళి వెంటనే సరేలే పండగ కదా సింగపూర్ లో అయిన శ్రీకాకుళం లో అయిన పండగ పండగే కదా అని విశాల హృదయంతో అలోచించి, వాళ్ళతో పాటే గుడి కి వెళ్ళాను. సింగపూర్ లో  గుడి ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళిన నాకు ఇండియా లో కంటే పద్దతిగా పూజలు చేస్తున్న ఆ  వాతావరణం నచ్చి ఆనందం తో బయటికొచ్చా   .  ఆ వినాయకుడు నా గుడికే రానంటావా అనుకున్నాడో ఏమో, బయట విడిచేసిన నా కొత్త షూస్ దర్శనం చేసుకొని వచేసరికి మాయం. సింగపూర్ లో కూడా గుడి బయట విడిచిన చెప్పులకి రక్షణ లేదని సంతసించిన వాడినై అక్కడి నుంచి నిష్క్రమించితిని.ఇంకా ఆ రోజు చైనా బజార్ లో షాపింగ్ అది చేసి ఆ రోజు రాత్రి కి మళ్ళి బస్సు ఎక్కాం.

నేను వెళ్ళిన అన్ని ప్రదేశాల్లోకి నాకు సింగపూర్ బాగా నచ్చేసింది.కాకపోతే కొంచెం  డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టల్సుంటుంది మిగిలిన ప్రదేశాలలో కన్నా (langkawi , bangkok , KL  cameron  వీటి తో పోలిస్తే ).

అల్లా కొంచెం కష్టం గా ఏంటో ఇష్టం గా మూడ్రోజుల సింగపూర్ యాత్ర ముగించాం.





Saturday, August 27, 2011

ఈనాడు తెలుగు బాష

చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ అంటే ఈనాడే. ఉదయాన్నే నిద్రలేచి ఈనాడు చదవకపోతే చాల వెలితి, సంవత్సరానికి ఊ రెండు సార్లు ఈనాడు రాకపోతే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టు మొన్నటి పేపర్ నిన్నటి పేపర్ తిరగేస్తూ ఉండేవాడని. ఇంకా ఆదివారం వచిందంటే వీక్లీ కోసం నేను చెల్లి కొట్టుకోడం ఇంకా గుర్తే :). సరే ఇప్పుడీ flashback ఎందుకంటే, నిన్న ఈనాడు లో వచ్చిన ఒక న్యూస్. తెలుగుని ప్రోత్సహిద్దాం తెలుగులోనే మాట్లాడడం అని దానికోసం తెలుగు పదకోశం పెంచడానికి ప్రజలకు తెలిసిన పదాలు వాటి తెలుగు translation పంపమని, సెలెక్ట్ అయిన పాదాలకు 5000 Rs/- బహుమానం ఇస్తామని దాని సారంశం. మరుసటి రోజు లిబియ లో జరిగిన ఒక సంఘటనకి సంబందించిన వార్త లో, ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని స్వతంత్ర సమరయోదుల కూడలి గా ప్రచురించారు, ఎక్కడి ట్రిపోలి ఎక్కడి స్వతంత్ర సమరయోదుల కూడలి, ఇదేదో కొంచెం వెరైటీ గ ఉండే అని గూగుల్ లో చుస్తే ఆ జరిగిన ప్రదేశం పేరు freedom fighters square అని ఉంది. మరి ఇలా నమవాచాకాలని కూడా తెలుగు లోకి తర్జుమా చేయడం నాకెందుకో కొంచెం వెరైటీ గ అని పించింది, ఇలాంటిదే ఒక జోక్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా లో సుధాకర్ చూసా, నీ పేరేంటిరా అంటే 'temple steps rice piece king' అని చెప్తాడు అర్దంకాని సీతా, తెల్లబోయి చుస్తే పక్కేనే ఉన్న వాళ్ళెవరో చెప్తారు వాడి పేరు 'గుడి మెట్ల నుక రాజు ' అని. తెలుగు మిద అభిమానం ఉండటం కరెక్ట్, కానీ మరి ఇలా ప్రతిదాన్ని మార్చేస్తే చదివే వారికీ తెలుగు మిద అభిమానం బదులు ఆ న్యూస్ పేపర్ మిద వెటకారం ఎక్కువ అవుతుంది :)

Saturday, August 20, 2011

appu chesi pappu kudu

appu teeskodam lo chinna sutram-- oo 1000 rupayalu kavalante 10 mandi deggara vanda kante okadi deggare 1000 teeskodam uttamam, 10 mandi adagadam kante okkadu adagadam uttamam kada.......
manduku pampiste maasikaniki vache rakam....
kalam kani kalam lo koyila kuta lendukano, tarunam kani tarunam lo na madi ee gubulendukano....
meru parvatam lanti menalludu intlo unte rojuko samandam testunnadu mavayya (relangi)
samsarabandalu tegopyayi kani
nilopali nalopali lolopali gutu teliya lokame teliyun

Saturday, August 13, 2011

Have a litte faith -- a book by Mitch Albon

Can i ask you something?
yes he said
what makes a man happy?
the things society tells us , we must have to b happy - a new this or that, a bigger house, a better job. i know the falsity of t. i have counseled many people who have all these things, and i can tell you they are not happy because of them.Having more doent stop you from wanting more.And if you always want more - to b more richer, more handsome, more wellknown you are missing the real picture and i can tell u with experience that you can never be happy.
when a baby comes into this world, its hands are clenched right? why? Because the baby nor knowing any better, wants to grab everything, to say, 'The whole world is mine'
but when the old person dies, how does he do so? with his hands open.Why? because he has learned the lesson
what lesson i asked "we can take nothing with us".
he said
for being happy be satisfied, be grateful, for what you have for the love you receive, and for what god gave you........

thats it???
yeah thats it he said

Friday, August 12, 2011

జీవితం - జీతం

జీవితం,జీతం.........
జీవితానికి జీతం అవసరమే కానీ ఆ జీతం సంపాదించడమే జీవితం కాకూడదు కదా.
ఆ జీతం గురించి నువ్వు ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళు atleast నిన్ను ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళతో నిజం చెప్పకపోవడం కంటే దురదృష్టం ఇంకా ఏమైనా ఉంటుందా. నువ్వు ఎదిగితే సంతోషించే వారు, నీ దుఖం లో నేనున్నా అనే స్నేహితులు లేకుండా ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్న పెద్ద తేడ ఏమి ఉండదు. జీతం కేవలం ఒక number మాత్రమే కానీ జీవితం లో నా అనుకునే వాళ్ళ దగ్గర కూడా దాచిపెట్టెంత విషయం దాంట్లో లేదు.

ఎప్పటికైనా నువ్వు మారితే ఆనందించే వారిలో మొదటి వరసలో నే ఉంటా




Sunday, August 7, 2011

Trip to Mars

Wat if some one says "if you spend alone on Mars for a year you will get 6 lakhs" what would b your answer?
you will b with the following:
May b two or three friends who wil say hello, hi, bye every weekend.
A laptop to chat, download some stupid stuff to kill your time.
Work in office during weekdays where you wil feel like and you know you are doing nonsense.
what would b your answer?
I would have said i will go may b a year ago but not any more.
Being alone is the wrost thing you can get, atleast feeling that you are alone. you have people who are around you, every one is busy in their own life they dont have time to speak with you, spending more time with the laptops.
Is it because im bad at making friends? i m not bad at it. atleast i feel i m not.But the friends you will get in school/college are the ones you will feel the real friends. you will maintain that relationship for the whole life (i would like to atleast). but once you grow up join office only very few of ur colleagues can b ur friends not all of them.you will b spending much of ur time in office atleast 9.5 hrs a day (rule no : 6.5), you will have all the colleagues sitting beside you, but u wont feel like sharing wat u would share with school/college friends with these guys (with a few exceptions), isnt it necessary to have good friends in office with whom you can spend time even after leaving the office. may b thats wat im missing here no one in Mars wants to spend time with me, may b its the other way i dont want to spend time with them.
People are two types 'of my type', 'not of my type' here most of them are the second type,may b thats the reason for feeling alone not because im on Mars, so if first type of people are more on Mars probably this also would have been as good as Earth.

Two more months to go back to Earth (53 days precicely). no more trips to Mars please (atleast no trips alone any more).

Friday, July 29, 2011

ఆక్రోశం - ఆవేదన

ఇన్ని రోజులు బ్లాగ్స్ లో బుడుగు గొడవ (బాపు-రమణ) , విశ్వనాధ సత్యనారాయణ, సిరివెన్నెల, వేటూరి లాంటి పండితుల గురించి చదివుతుందే వాణ్ణి ఈరోజు మొదటి సారి ఇక్కడ కూడా ప్రపంచం లో ఉన్న అన్ని ఆవ లక్షణాలు ఉన్న బ్లాగ్స్ చదివా అదీ తెలంగాణా గురించి. తెలంగాణా వాళ్ళని ఒక ఆంధ్ర రచయత తెలిబాన్స్ (తాలిబాన్ కి సొంత పైత్యం) అంటే దానికి ఆంధ్ర వాళ్ళని ఒక తెలంగాణా రచయితా అజాకర్స్ (రాజాకర్స్ కి వీరి సొంత పైత్యం) అని కొనసాగింపు . ఈ బ్లాగ్స్ లో రాసిన ఇద్దరు అధ్యాపకులు, పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో విద్యార్దులను తీర్చిదిద్దాల్సిన బృహత్ భాద్యతని bujala మీద మోస్తున్న అధ్యాపకులు.
నా దృష్టిలో టీచర్స్ స్థానం చాల పైన వాళ్ళు వాళ్ళ విద్యార్ధులకి ఒక లైట్ హుసే లా ఎప్పుడు సరైన దరి చూపిస్తూ దారి తప్పే వారిని దరికి తెస్తూ ఉన్నత శిఖరాల పైన వాళ్ళ విద్యార్దులని చూసి అదే వాళ్ళ విజయంగా ఆనంద పడేవారని నా అభిప్రాయం. తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ కలిసుండాల విడిపోవాలా, కలిసుంటే నష్టాలేంటి/ లాభాలేంటి అనే వాటి గురించి మాట్లాడేంత అనుభవం గాని విషయ పరిజ్ఞానం గాని నాకు లేవు, కానీ స్టూడెంట్స్ ని తప్పుడు మార్గం నుంచి సరిద్దిదాల్సిన వారె కంచే చేను మేసిన చందంగా ఇలా ఒకరినొకరు తిట్టుకుంటే కుదిర్తే కొట్టుకుంటే ఇక స్టూడెంట్స్ ని ఎవరు పట్టించుకుంటారు వాళ్ళకి వీళ్ళు ఏమి నేర్పిస్తారు, ఎవరు మొదలెట్టారు ఎవరు ఆజ్యం పోసారు ప్రస్తుతానికి అప్రస్తుతం. గాంధీ ని జాతిపిత గ చెప్పుకు తిరిగే మనం ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడానికి బదులు ఎదుటి వాడి రెండు చెంపలు పగలగొట్టే స్తితికి చేరాం అది ఆపాల్సిన టీచర్స్ తెలిబాన్/అజకర్స్ అంటే ఇంకా స్టూడెంట్స్ ఎందుకు వింటారు. ఆవేశం పక్కన పెట్టి ఎదుటి వాడి గురించి ఒక్క నిమిషం ఆలోచించమని చెప్పే టీచర్స్ ఎంతమంది, అంతమంది టీచర్స్( పై ఇద్దరి తో సహా ) అలాగే ఉంటె ఎంత బాగా ఉంటుందో కదా.............


Saturday, June 25, 2011

3 Yrs of finding faults :)

వచ్చే వారం నా ఉద్యోగా జీవితానికి మూడేళ్ళు. its been three years in wipro and wanted to write something about this journey. so here i go but what to write? మూడేళ్ళలోనా జీతం రెండితలు కానీ ఇప్పడది అప్రస్తుతం
so this journey of three years has not been the bumpy ride what i thought it would be when i first joined it. Heard many guys saying wipro is not very good company to join being a masters holder in vlsi but i didnt had much option then. Those were the days when lehman brothers bankrupt and the global turndown started so allmost all companies stopped hiring, though i attended a couple of interiews at that time i was not confident and sure of my abilities. i used to tell evryone in the college that first deserve and then desire when they said abt me getting a job in a good company. I was not very confident then and thought i dont have enough knowledge to get into a proper VLSI company. three years gone by now i know wat im doing and confident enough to get into a good company and wipro gave me this confidence.

I know wipro didnt paid me enough............
I know wipro didnt give the enoughg recognition i deserve...........
I know wipro is not a very grate place to work for.............
but it gave me the confidence for building a better future afterall its my first company.

hope and wish this wil be my last year here :) :)

Sunday, May 29, 2011

some stupid ramblings

yee dil tho kitna ajeeb chese he :):)
i guess many of us heard this sentence in many movies hmm may be but yeah its truth and im telling it again.
nenu bangalore lo unnappudu katti lanti project chestunnappudu i was satisfied abt my work but ekkuva jeetam kosam aloochincha....
here in malaysia almost bangalore lo vachina daniki 5 times jeetam but worrying abt getting good work why annt you get all that u wish, may b its toomuch to ask, or evn if u get evrything u want something else and this someting may b evrything with no end to it. but being satisfied wont take you anywhere so always be tageting for better thats wat the so called management gurus tell and the spiritual gurus say there is no end to desires so b cotent with wat u have, so whic guru to follow? so why is this conflict does this has anything to do with ur state of mind, i mean does this reflect the happiness/sadness. So for a spiritual guy, he is happy irrespective of in wat evr state he is in and for a managemnet guy he not atall happy irrespective of wat evr state he is in as he wants more than wat evr he actually has. so wat am i? dont know

i feel happy for wat evr i have and sad the next second
i thank god for wat evr i have and complain the next second

Wednesday, May 4, 2011

room mate - Aha na pellanta cinema

room mate ni తెలుగు lo ఏమంటారు? ఏమో నాకు తెలిదు నా ఈ ప్రస్తుత పోస్ట్ కి పై ప్రెస్న కి ఎటువంటి సంబంధం లేదు. మరి అలాంటప్పుడు ఆ ప్రెస్న ఎందుకు అనే చచు ప్రేశ్న వస్తే మీరు ఈ పోస్ట్ చదవడానికి అర్హులే ఇక చదవండి.

ఆహా న పెళ్ళంట అనే జంధ్యాల సినిమా మీలో ఎంత మంది చూసారు? చూసారా ఆ చిత్రం గురించి చెప్తూనే మీ పేదల మీద నవ్వు వచ్చింది. ఆ చిత్రానికి పైన టైటిల్ కి సంబంధం ఎంట అని ఆలోచిస్తున్నారా , లేదు ఆ చిత్ర విజయానికి నా పోస్ట్ కి ఎటువంటి సంబంధం లేదు కానీ అందులో కోట గారి ఆహార్యం సంభాషణలు చేష్టలు చూసి అనుకున్న ఆలా ఈ లోకంలో మానవుడెవడైన ఉంటాడ అని అనుకునే వాణ్ణి, బహుశా అసుర సంధ్య వేల అనుకోని ఉంటా తదాస్తు దేవతలు తదాస్తు అని ఉంటారు. ఆ కోరిక త్వరలోనే తీర్చారు, అది కూడా దేశం కానీ దేశం లో, అంటే మన దేశం లో కాదని. ఇప్పుడు లెక్క ప్రకారం ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అదేదో తెలుగు సినిమా review లో చదివా ఫ్లాష్ బ్యాక్ ఎంత భయంకరంగా ఉంటె సినిమా అంత హిట్ అని, ఇప్పుడు నేను చెప్పా బోయేది కూడా అలంటి ఒక ఫ్లాష్ బ్యాక్.
అది అక్టోబర్ (15) 2010, మొదటి సారి దేశం దాటి పరాయి దేశం వచ్చా onsite కోసమని. వచ్చే ముందే ఇక్కడ కనుక్కున్నా ఎవడైనా మన దేశం వాడు ఉన్నదేమో అని, అదృష్టమో దూరద్రుష్టమో ఒకడు తగిలాడు, వాడి మాటలు చేష్టలు చూసి అయిన తెలియాల్సింది ఇల్లాంటి వాడిని ఏదో సినిమా లో చూసానే అని , కొత్త దేశం కదా కొంచెం అరగడానికి టైం పట్టింది.
ఆ ఆగంతకుడు నేను కలిసి ఒక ఫ్లాట్ తీస్కున్నాం మొదటి రెండు రోజులు అల్ హాప్పీస్ తర్వాత మొదలయ్యాయి నా బాధలు. షాపింగ్ కి తీస్కెళ్ళి వదికి ఇష్టమైన వాణ్ణి కొనుక్కొని బిల్ common అన్నాడు సరేలే నాకు ఫ్లాట్ వెతికి పెట్టిన పుణ్యానికి వదిలేద్దాం ani వదిలేస. ఇక రోజు రోజుకి వాడి ఆగడాలకి అంతు లేకుండా పోయింది, ఫ్లాట్ lo వాటర్ పురిఫిఎర్ లేదు అది తెద్దాం అంటే అంత ఖర్చు ఎందుకు అన్నాడు, నాకు ఎం మాట్లాడాలో అర్ధం కాలేదు, తినే తిండికి తాగే నీళ్ళకి పిల్చే గాలి కి కూడా కక్కుర్తే ఏంట్రా అనుకున్న, అదృష్టం బాగా ఉంది గాలి ఫ్రీ లేకపోతె గాలి పీల్చడం కూడా అపెవాడే.

ఇలా రోజులు భారంగా గడుపుతున్న నాకు ఒక రోజు వాడు ఇండియా కి వేల్తాడనే ఒక శుభవార్తః తెలిసింది. వాడు వెళ్ళేది మల్లి రావడానికే అనే విషయం మర్చిపోయి వాడు లేని ఆ పదిహేను రోజుల్ని బాగా పండగ చేస్తున్న. ఒకానొక అశుభ దినం రోజు తీస్కేల్లిన సామాన్లతో పట్టు ఒక పెట్ట ఎక్కువ పట్టుకోచాడు ఆహా ఏమి నా భాగ్యం మనవాడు ఇండియా నుంచి ఏదిఅయిన తినదానికి తేచి ఉంటాడు అని ఆనందపడ్డ వాడు ఆ పెట్టె ఎప్పుడు తెరుస్తాడ అని ఎదురు చూస్తూ, కానీ నా ఎదురుచూపులు ఒక వారం వరకు అలా ఎదురుచుపులుగానే ఉన్నాయి సరేలే ఆదివారం కోసం ఎదురు చూస్తున్నాడేమో అనే నేను ఏమి మాట్లాడలేదు. అలా నేన్ను ఎదురు చూసే ఆ ఆదివారం రాణే వచ్చింది అనుకున్నట్టే ఎప్పుడు నా గది దరిదప్పుల్లో ki కూడా రాని వాడు తలుపు కొట్టాడు ఇంకే పంట పండింది అని వెళ్లి తలుపు తీసు వాడి చేతిలో డబ్బాకి బదులు ఒక పుస్తకం చూసి కంగారు పడ్డ , ఏంట్రా అది అని అడిగేలోపే చెప్పడం స్టార్ట్ చేసాడు. వాడు ఇండియా నుంచి తెచిన పిండి వంటలు,పచళ్ళు ఆ book లో రాసాడు, ప్రతి దాని పక్కన, ఆ పదార్దం పేరు దాని బరువు రాసి ఉంది మొత్తం ఒక పాతిక దాక ఉన్నాయి , నాలో చిన్న కొన్ఫుసిఒన్ ఇవన్ని నాకెందుకు చూపిస్తున్నద అని మల్లి వాడె చెప్పడం స్టార్ట్ చేసాడు వాడు ఇండియా నుంచి తెచిన ప్రతి దాని విలువ నా ఫ్లాట్ లో ఉన్న ముగ్గురం షేర్ చేసుకుందాం అన్నాడు, వీడిని ఏమి అనాలో అర్ధం కాకా సరే రా ఇంతకీ ఏమి తెచావ్, ఎంతివ్వాలి అని అడిగితె నా కళ్ళు బయర్లు కమ్మేల o నెంబర్ చెప్పాడు, ఇదేంట్రా నువ్వు తెచిన అవకయలకి ఇంత ఖర్చ అని అడిగితె అప్పుడు చావు కబురు చల్లగా చెప్పాడు, వాడు తెచిన వస్తువుల విమాన (luggage) ఖర్చులు కూడా కలిపి చెప్పరా అని, ఒక్క సారి నా బుర్ర కరబయింది వాడు చెప్పిన ఖర్చు తో నేను ఇండియా కి వెళ్లి వాడు తెచినవి తినేసి రావోచు అంత అడిగాడు.
అలా వాడితో ఉండడం ఇష్టం లేక వేరే రూం వెతికే ప్రయత్నాలు ప్రారంబించా నా అదృష్టం ఆ తర్వాతి నెల వాడికి బదిలీ
అయి ఇండియా వెళ్లి పోయాడు.....

ఇంతకీ ఆ మానవుడి పేరు చెప్పలేదు కదా దవల్ వాడితో ఉంటె మనం దామల్

ఇలా తదాస్తు దేవతలా మీద రకరకాల అనుమనలుందే నాకు ఈ కోరిక తిరడంతో అప్పట్నుంచి ఈ చెడ్డ కోరికలు ఆ సమయం లో అనుకోడం మానేస...

Friday, April 29, 2011

So wats after Tuesday, November 18, 2008

The project got started with 2 months delay in a way it helped me to build upon the basics required for the project Laguna, manager got changed, some guys inthe team left but the team we have latter is the best. Probably i wont get a chance in future to work in such a closely bonded team.

The team description :) :)

Manager: toogud and too ambitious, i dont know if he feels the same abt me but i liked him for his attitude towards work and the way he treates his reportees.

Lead1: konjem southern spice :)

Lead2: dont know how he reacts to what and when.

Hyd blue: telugulo ante inkem ledu......

PIN-VI: Probably the coolest guy in the entire team and best guy to b around, positive vibes will b there if he is around.

Mam: Agressive in work, vry gud in dealing with others

Mama: Always the otherside of the story :) ni yaro unnaku teriyum ......

Bobby: Fun guy takes evrything coolly doesnt mind evn if someone cracks a joke on him one shd have courage for accepting ur faults.

Che-mo: komtode ;)konchem ambitious guru ni follow avudamani kastapadutuntadu.

NIT: May b sometimes toomuch confidence is injurious to health.

Prince: telugode but iddaru telugollu oo 10 mandi tamil valla madhyalo kaliste undenta bond ledu

Maddy: hope he stays in Wip for long and gives me gud hike :) :)

New Manager: anta pedda opinion emi ledamma. gud guy supportive ante, definately not like stereo type managers :)

last but not least

The one and only King:

evari peru cheipte lanti pedda pedda intro ivvalsina vyakti kadu. Edo vachama vellama poyama anntunate katti la project chesi ayana chetilo pettevallam, edava telivi tetalu baga ekkuva avi maa mide vadite kastam kada :)


inka Koteshwar rao, vidya,venkat rao,arpita inko fresher (che-mo reportee:))

ade 2 yrs LAGUNA sangati,
When i joined Wip i thought like why the hell im verifying someone elses code, my opinion got changed by the end of this project.

Afterall Its fun to find faults of others and its fabulous if you are paid for it too..... :):):):):):):):)

Anna Hazare

Hmm hearing a lot about Anna, hunger strike and corruption in India these days.

Yes i support Anna.
I will cross the road where ever i want,
I dont walk on the foot path,
I will throe rubbish where ever i want (atleast not in rubbish bins),
I will download movies/ songs online which are pirated version,
I will jump signals,
I will park my car in No-parking,
I will bribe the traffic constable if i got caught,
I blame politicians for taking bribes,but i will pay for getting my medical/engineering seat.
I download pirated softwares/Copy righted mateials from net illegally.

I fast with Anna for ending the corruption,
I attend a rally supporting him, and while coming back i will ask two of my friends to sit on my two wheeler,

Yet I support Anna,and i hate all the politicians for taking bribes.



Its not required to fast with Anna or support him, you be true to your self, everything else falls in place.
I almost forgot that i have a blog, which i used to post quite frequently wen im college.
So here im in Malaysia for the past 6 months doing almost nothing.
3 Yrs in my first company and all the 3 yrs working for the same dream company of mine as a CW :)
Hope will have a blue badge oneday.